వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అణిమ
  2. లఘిమ
  3. ప్రాప్తి
  4. ప్రాకామ్యము
  5. మహిమ
  6. ఈశిత్వము, వశిత్వము
  7. సర్వకామావసాయిత
  8. సర్వజ్ఙత్వము
  9. దూరశ్రవణము
  10. పరకాయప్రవేశము
  11. వాక్సిద్ధి
  12. కల్పవృక్షత్వము
  13. సృష్టి
  14. సంహారకరణ సామర్ధ్యము
  15. అమరత్వము/ఈడేరు
  16. సర్వనాయకత్వము
  17. భావన
  18. సిద్ధి = ఒక గ్రహయోగము

అంకె

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఇష్టసిద్ధి, /అభీష్టసిద్ధి/మనోరథసిద్ధి the gratification of a wish.
  2. క్రియాసిద్ధి /the completion of a deed.
  3. మంత్రసిద్ధి a charm taking effect.
  4. కాయసిద్ధి/ the state of being invulnerable.
  5. "కొట్టిన నవియకుండుట కాయసిద్ధి."
  6. ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven.
  7. సిద్ధిరస్తు = ఫలించుగాక
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • లక్ష్య సిద్ధిదాఁక లావున శరమాఁగి, కాఁడవిడుచు నంపకాఁడువోలె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సిద్ధి&oldid=848661" నుండి వెలికితీశారు