నాకు
దూడను నాకుతున్న ఆవు

విభిన్న అర్ధాలు కలిగిన పదాలుసవరించు

నాకు (క్రియ)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నాకు క్రియ.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణసవరించు

  1. లేహనము చేయు.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు

నాకుట/ నాది/

వ్యతిరేక పదాలు

నీకు

పద ప్రయోగాలుసవరించు

  1. ఆకులు నాకేవాడిటికి మూతులు నాకే వాడు వాచ్చాడట

అనువాదాలుసవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • విశేషణము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణసవరించు

  • నాది

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • నాకు అంతగా తెలియలేదు.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: భలవంతుడు నాకేమని పలువురతొ నిగ్రహించి పలుకుట మేలా

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నాకు&oldid=963784" నుండి వెలికితీశారు