man
(Man నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, మనుష్యులను పెట్టుట.
- he manned his ship తన వాడకు మనుష్యులను పెట్టినాడు.
- he manned the walls ఆ గోడలమీద సిఫాయీలను పెట్టినాడు.
- not a child పెద్దవాడు.
- a man servant పనివాడు.
- that man అతడు, వాడు.
- this man యితడు, వీడు.
- a man came here వొకడు వచ్చినాడు.
- no man went there యెవ్వరు పోలేదు.
- all men అంతమంది, అందరు.
- how many men? యెంతమంది, యెందరు.
- half those men సగంమంది.
- a man of that town ఆవూరివాడు.
- man has reason మనుష్యులకు వివేకముకద్దు.
- man and wife దంపతులు, ఆలుమగడు.
- men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు.
- eversince I was a man నాకు బుద్ధి తెలిసినది మొదలు.
- we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు.
- a man of letters or learning విద్వాంసుడు, పండితుడు.
- he is a made man వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు.
- the outward man శరీరము, కళేబరము.
- the inner man ఆత్మ, జీవుడు.
- a wise man బుద్ధిమంతుడు, తెలిసిన వాడు.
- a sick man రోగి.
- a wicked man దుర్మార్గుడు, దుష్టుడు.
- a man of the world వివేకి, చమత్కారి, or a sinner సంసృతిబుద్ధుడు.
- a man at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము.
- a man of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు.
- India man యిండియాకు పొయ్యే వాడ.
- Guinea man గినీ దేశమునకు పొయ్యే వాడు.
- my brother's man (i.e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు.
- As contrasted in Job IV. 17, "Enosh" mortal man నరుడు, and "a man" geber పరుషుడు.
- In Gen. II. 25. adam, A+. man మనిషి.
- to a man they left him అందరు విడిచిరి.
- they entered the town to a man మనిషికిమనిషి.
- at drafts or chess ఆటలో కాయ.
- go along man! పోరా.
- a man midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు.
- come my man ! రావోయి.
- tell me my good man చెప్పవోయి తమ్ముడా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).