వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
  • వారు.

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  1. ఆ శబ్దమునకు మహదర్థకపూజ్యైక వచనము, అతగాడు. అతను
నానార్ధాలు
  1. ఆయన.
  2. వాడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతడు ఇలా చెప్పాడు.
  • అతడు పిలచినా రానంటావే ?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అతడు&oldid=967009" నుండి వెలికితీశారు