మస్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సమృద్ధి/మదము/అధికం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
గర్వము/ కొవ్వు / మత్తు/ ఎక్కువ/ అధికంగా
- సంబంధిత పదాలు
మస్తిగా / మస్తుమంది / మస్తుగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆపెళ్ళికి మస్తు మంది వచ్చారు.
- వానికి మస్తు డబ్బు ఉంది
ఏనుగ మస్తు పట్టినది మామిడి మస్తుగా కాసింది