వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం/విశేషణం.
వ్యుత్పత్తి

అధి(ఎక్కువ)కం(అయినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎక్కువ

నామవాచకం
  1. ఎచ్చు.
  2. పెచ్చు.
  3. ఎక్కువ.
విశేషణం
  1. ఎక్కువైన.
  2. పెద్దదైన.
  3. ముఖ్యమైన.

చాల/అదనము/జాస్తి/దండిగ

నానార్థాలు

ఙాస్తి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అధమము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కొన్ని ఏండ్లకు ఓ సారి అధికంగా వచ్చే తెలుగు నెల
  • అందులో ఏమి అధికము లేదు
  • నేను అధికాని కాశపడలేదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అధికం&oldid=950805" నుండి వెలికితీశారు