వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వి./ హిం.వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  2. అధికము/ ఎక్కువ
  3. చాన, శాన, మస్తు, బగ్గ, చాల, పేంత, పేంచ, పేంచు [తెలంగాణ మాండలికం]
  4. దండిగ, జాస్తి, ఇపిరి, షంగమోటు, పేదింత [రాయలసీమ మాండలికం]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"కొండమిరపకాయకు కారం జాస్తి, పొట్టివాడికి బుద్ధులు జాస్తి." (సామెత)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జాస్తి&oldid=883404" నుండి వెలికితీశారు