మత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1. రకము:
- శరీరానికి మత్తుని కలిగిచేది
2, రకము:
- శరీరానికి స్వస్థత చేకూర్చేది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. రకము: మైకము
- మత్తు
- సంబంధిత పదాలు
1. రకము:
2, రకము:
- వ్యతిరేక పదాలు
1. రకము:
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1, రకము:
- మత్తు మందు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
ఒక పాటలో పద ప్రయోగము: మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా..... ఆ మత్తు లోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.... 2, రకము:
- మందు శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది.
- మత్తుచేయుటచే జయము లేనిది
అనువాదాలు
<small>మార్చు</small>
|