స్పృహ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఈ సంస్కృత శబ్ధానికి కోరిక, జ్ఞప్తి , అశూయా' అనే అర్థాలున్నాయని నిఘంటువులుచెప్తున్నాయి. కానీ ఈ అర్థాలు వాడుక లోనుండి తొలిగి పోయాయి. సామాజిక స్పృహ వంటి పద బంధాల్లో ..... సమాజమొకటి ఉందన్న భావం/జ్ఞానం గుర్తు అనే అర్థం వున్నది. వాడికి ఒంటి మీద స్పృహ లేదు వంటి వాఖ్యాల్లో జ్ఞప్తి, భావం, అనుభూతి అనే అర్థాలున్నాయి. స్పృహ తప్పింది అంటే మూర్చ/సొమ్మ వచ్చిందని భావం. consciousness అనే ఆంగ్ల పదానికి సమానర్థకంగా స్పృహను సాంకేతిక పదంవా ఇప్పుడు వాడుతున్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. మత్తు
  2. నిస్పృహ

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=స్పృహ&oldid=962560" నుండి వెలికితీశారు