వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • హిందీ నుండి పుట్టింది.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. మత్తుగానున్న స్థితిని నిషా అంటారు

మైకము/కైపు/దిమ్ము/ఉద్రేకము/ ఉప్పొంగు

నానార్థాలు

మత్తు

సంబంధిత పదాలు

నిషాలో వున్నాడు/ నిషా కన్నులు/నిషా ఎక్కింది/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో : ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ... హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిషా&oldid=878695" నుండి వెలికితీశారు