వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
/యు. దే. వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సమూహము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "ఉ. తుమ్మెద దిమ్ముఁ బొమ్మనుచుఁ ద్రోచు నిగారపు సోగ పెన్నెఱుల్‌." రసి. ౩, ఆ.
  • "ఆ మఘవాత్మజన్ము నొక యమ్మున దిమ్మునఁ గూలనేసి." రామా. ౫, ఆ.
  • "వనచరేంద్రులకు దిమ్మునఁ దలల్‌ దిరుగంగ." రామా. ౫, ఆ.
  • "మానని పెన్‌ దిమ్మున సొమ్మసిల్లి." సా. ౨, ఆ.
  • "ద్వి. తెలివొంది మదిలోని దిమ్ము పోవిడిచి." హరిశ్చ. ౧, భా.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దిమ్ము&oldid=873780" నుండి వెలికితీశారు