పుష్కరము

(పుష్కరం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
 
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పుష్కరములు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పుష్కరం అంటే 12 సంవత్సరముల కాలము. పన్నెండు సంవత్సరాల కొక సారి వచ్చు పుణ్య నదుల పండుగ.
  2. ఏనుగుతొండము చివర.
  3. మెట్టతామర.
  4. ఆకాశము.
  5. స్వర్గము
నానార్థాలు
ఏనుగుతొండము చివర./ఆకాశము./
సంబంధిత పదాలు

గోదావరి పుష్కరాలు, కృష్ణాపుష్కరాలు, గంగా పుష్కరాలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పుష్కరము&oldid=957204" నుండి వెలికితీశారు