ఉడువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సకర్మకక్రియ/ఉభ.దే.స.క్రి.
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అజ్జగించు, ఉజ్జనసేయు, ఉడువు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగనాడు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఉపశమిల్లు, తగ్గు. "క. అడలుచుఁ బెదవులు దడుపుచు, గుడికొనుకన్నీరు గ్రుక్కు కొనుచున్ మదిలో, నుడువని నెంజిలి నేమియు, నుడువని యమ్మానధనుఁ గనుంగొని వేగన్." సా. ౩,ఆ. ౧౬౪.