పరిత్యజించు
పరిత్యజించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>దేనినైనా వదిలిపెట్టడం లేదా త్యజించడం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విసర్జించు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పరిత్యజించాను | పరిత్యజించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పరిత్యజించావు | పరిత్యజించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పరిత్యజించాడు | పరిత్యజించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పరిత్యజించింది | పరిత్యజించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |