పరిత్యాగము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

వర్జించు/వదిలిపెట్టు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వర్జించు
  2. విసర్జించు
  3. వదిలివేయు
  4. విడిచివేయు
  5. త్యజించు
  6. విడిచిపెట్టు
  7. మానుకొను
సంబంధిత పదాలు

పరిత్యజించాడు/ పరిత్యజించు

వ్యతిరేక పదాలు
  1. అపేక్ష

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆమె చేయి విడిచినాడు./ శ్రీరాముడు తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్నే పరిత్యాగము చేసినాడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>