resignation
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, giving up, relinquishment పరిత్యాగము, మానుకోవడము, వొప్పగింత పెట్టడము.
- after his resignation of his duty ఆ వుద్యోగమును మానుకొన్న తర్వాత, చాలించిన తర్వాత patience సహనము.
- quite submission లోబడడము, లొంగడము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).