తక్కు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/నామవాచకము/విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వంచించడం=టక్కు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విడుచు(సకర్మకక్రియ) విసర్జించు
- వదిలివేయు
- విడిచివేయు
- పరిత్యాగము
- త్యజించు
- వర్జించు
- మానుకొను
- మిగులు(నమవాచకము)
- ఇతరము(విశేషణము)
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అజ్జగించు, ఉజ్జనసేయు, ఉడువు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగనాడు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు,
- వ్యతిరేక పదాలు