వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మకక్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

త్రేపు విడుచు,ఉద్గారించు(త్రేనుచు యొక్కరూపాంతరము)

నానార్థాలు
పర్యాయ పదాలు
అజ్జగించు, ఉజ్జనసేయు, ఉడువు, ఉత్సృజించు, ఉదలు, ఉదల్చు, ఉద్యాపనచేయు, ఎగజోపు, ఎగవిడుచు, ఎడమించు, ఎడలు, ఓసరించు, కట్టిపెట్టు, కడచేయు, కడనుంచు, కడపు, ఖేటించు, చేవదలు, తక్కు, తొఱగించు, తొఱగు, త్రేచు, త్రోయు, దిగద్రావు, దిగద్రోచు, దిగనాడు, దిగవిడుచు, దిగవైచు, దూషించు, నిఱునీగు, నులుము, పరిత్యజించు, పరివర్జించు, పరిహరించు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=త్రేచు&oldid=955404" నుండి వెలికితీశారు