దూషించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | దూషించాను | దూషించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | దూషించావు | దూషించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | దూషించాడు | దూషించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | దూషించింది | దూషించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బంధులకిడడంచు పరుల దూషించును
- యభిచరించితివని దూషించుట, వ్యభిచార విషయమగు నపవాదము