వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కృశించు(అకర్మక క్రియ)
  • మాను(సకర్మక క్రియ)
  • ఆగు, ఆపుచేయు.
నానార్థాలు
సంబంధిత పదాలు

ఉడిగిపోయిన /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఆగు, ఆఁపుచేయు. ..."క. కదియుచు బాయుచుఁ బట్టుచు, నుదలుచుచుం బడుచు లేచు చుడుగుచు.... పెనగిరి..." భార. విరా. ౨,ఆ. ౩౪౮.
  2. "క. ఉడుగుడుగు మోహనాస్త్రము, విడువకు మను నెలుఁగుతోడ వేగంబున న,య్యెడ కేఁగుదెంచి నారదు,డు...." భార. ఉద్యో. ౪,ఆ. ౩౪౮.
  3. నశించు. .."సీ. రోగాపమృత్యువార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె." రాఘవ. ౪,ఆ. ౨౬౯.
  4. . కృశించు. (శ.ర.)
  5. ఇంకిపోవు. .."క. వనరాసు లేడు నుప్పరి, పెనమున నీరులును బోలె బెల్లున నుడిగెన్‌." కు.సం. ౬,ఆ. ౧౫౫.
  6. దాఁగుకొను, ప్రకటము గాకుండు. ..."ఆ. అనిన ధౌమ్యు డిట్టులనియె నీవత్సర, మొకఁడు నెట్టు లయిన నుడిగి మడిఁగి, సంకటముల కోర్చి చరియించి యాపద, నిస్తరించి పిదప నెగడవలయు." భార. విరా. ౧,ఆ. ౧౪౩.
  7. శ్రమపడు, బాధనందు. ..."గీ. ఉపవసింతుము గాక నే డుడిగి మడిఁగి, యస్తమించుచు నున్న వాఁ డహిమభాను, డెల్లి పారణకైన లే దెట్టు మనకు, మాధుకరభిక్ష బ్రాహ్మణ మందిరముల." కాశీ. ౭,ఆ. ౧౫౩.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉడుగు&oldid=906093" నుండి వెలికితీశారు