మాను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మాను నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మ్రాను యొక్క ప్రత్యామ్నాయ రూపం.
- మాను అంటే భూమి పైగాగాన కనిపించే చెట్టులోని మొదటి భాగం.
- వ్వవసాయంలో అడుసు దుక్కి దున్నిన తర్వాత దానిని చదును చేయడానికి మాను అనే సాధనాన్ని వాడు తారు. ఇది కొంత లావు పాటి కర్ర. ఇది సుమారు ఏడెనిమిది అడుగుల పొడవుండి దానిని ఎద్దులకు కట్టి పొలంలో తిప్పితే దున్నిన పొలం చదునుగా వస్తుంది. ఆతర్వాత విత్తనాలు వేయడానికి లేదా నారు నాటడానికి అనుకూలంగా వుంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పలికిమాను అనగా ఇదొన వ్వవసాయ పనినుట్టు. కాడిమాను/(చింతమాను, మామిడిమాను, మద్ది మాను మొదలగు చెట్లను కూడ మాను అని అంటరు)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- హోమాదులైన అగ్నికార్యములను మానుట