అతుకు లతో తయారు చేసిన టెంట్లు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామావాచకము

ఇది రెండు అర్ధాల పదం. 1.అర్ధం

  • నామవాచకం.(అతుకు)

2.అర్ధం

  • క్రియావిశేషణం(అతికించడం)
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అతుకు అంటే రెండు విడివిడివస్తువు లను ఒకటిగా చేసి అతికించడం.బంక తోను,కుట్టు తోను అతికించ కలిగిన ఇతర పదార్ధాలతోను తయారు చేసే అనేక వస్తువు లు మన నిత్య జీవితం లో ఉపయోగిస్తూ ఉంటాము. దుస్తులు,పాత్రలు,చెక్కసామాను ఒకటేమిటి నిత్య జీవితంలో అనేక సామాను అతికించడం అనే ప్రక్రియ లేకుండా ఉపయోగించడం అరుదు. అతికించు/సరిపడు/మాటు

అంటుకొను.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వేమన పద్యంలో పద ప్రయోగము: ఇనుము విరిగి నేని ఇనుమారు ముమ్మారు, కాచి అతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగినేని మరి అతుక నేర్చునా విశ్వదాభిరామ వినుర వేమా'

  • చెంబు మొదలైనవాని అతుకు; బట్టలు మొదలైనవాని మాసిక
  • అతుకులబ్రతుకు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అతుకు&oldid=967041" నుండి వెలికితీశారు