బంక

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
చెట్టు నుండి కారుతున్న బంక
భాషాభాగము

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. లోభితనము. [మహబూబ్‌‍నగర్; నెల్లూరు] ఉదా: ఆయన బలే బంక.
  2. చెట్లయందుఁగలిగెడు జిగటగలవస్తువు, నిర్యాసము;
  3. జిగురు, అతుక్కొనునది.
  4. కాగితాలు అతికించుకోవడానికి ఉపయోగిస్తారు
  5. సాధారణంగా తుమ్మ చెట్ల నుండి తీస్తారు, ఇంకా అనేక చెట్ల నుండి కూడా తీస్తారు.
  6. సాధారణంగా చెట్లకు గాయమైనచో, అది పురుగూ పుట్ర నుండ్రి తనను తాను రక్షించుకోవడానికి స్రవించు ఓ జిగురు పదార్దమే ఈ బంక.
  7. ప్రస్తుతము అనేక రకాలైన కృత్రిమ బంకలు తయారు అవుతు

అంట

సినిమా పోస్టరులు, పెళ్ళిళ్ళు పేరంటాలు మొదలైన వేడుకలనాటి రంగు కాగితాలంకరణ అతికించడానికి సాధారణంగా మైదా పిండిని ఉడకబెట్టి తయారు చేసిన బంక వాడతారు.
ఫెవికాలు, క్విక్ ఫిక్ష్, ఫెవి స్టిక్ ప్రస్తుత కాలపు బంకలు.
ఇంకా పల్లెటూర్లలో చెట్ల నుండి బంకను తీసి సీసాల్లో ఉంచి నీరు పోసి దానిని చినిగిన కాగితాలు అతికించడానికి వాడటము చూడవచ్చు.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఈ పదాన్ని "బంకలా అతుక్కుపోయినాడు చూడు" అని ఎవరన్నా మరీ వదలకుండ ఇబ్బంది పెడుతుంటే వాడతారు

  • ఆకురాలుపు గండ్ల నానెడు నాస నిం, తడుగూది బంకంటి యంగలార్చి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బంక&oldid=957813" నుండి వెలికితీశారు