విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

కుట్టు (క్రియ) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కుట్టు అంటే రెండు భాగాలను చేర్చి దారము వంటి వాటితో కలిపి కుట్టుట అనే ప్రక్రియను కుట్టు అంటారు.
  2. ఆకుకుట్టు;
  3. గుడ్డలుకుట్టు;
  4. తేలులోనగునవి కుట్టు. = వానికి తేలు కుట్టింది/అంటించు

పొడుచు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
క్రియామాలిక
ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము కుట్టాను కుట్టాము
మధ్యమ పురుష: నీవు / మీరు కుట్టావు కుట్టారు
ప్రథమ పురుష పు. : అతను / వారు కుట్టాడు కుట్టారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు కుట్టింది కుట్టారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక సామెతలో పద ప్రయోగము: కుట్టిన తేలు గూట్లో గుట్టుగా వుంటే కూసింది రంకలాడట.
  2. కాటువేయు /తేలులోనగునవి కుట్టు. = "గీ. మధువుఁగొన నుత్సహించిన మనుజుఁబట్టి, కుట్టి నిర్జించు మధుకరకులమునట్లు." భార. ఆర. ౧, ఆ. (ఇట్లు చీమకుట్టెను మొ.)
  3. వానికి కండ్లుకుట్టినవి
  • బట్టలు చేతితో కుట్టునపుడు వ్రేలికి పెట్టుకొను చిన్నటోపీవంటి గొట్టము
  • కడుపులో నంటు సొంటేమొ వడిగనిపుడు కుట్టుచున్నది

అనువాదాలు <small>మార్చు</small>

కుట్టు (నామవాచకం) <small>మార్చు</small>

 
బాలు మీద ఉన్న కుట్టు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కుట్టు&oldid=953008" నుండి వెలికితీశారు