వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అంటించు క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సంబంధము కలుగజేయు
  2. నాటు
  3. (తేలు) కుట్టు
  4. అంటునట్లు జేయు, అంటజేయు
  5. తగులబెట్టు/ ముట్టించు, కొండెములు చెప్పు.

అతికించు

కుట్టు,పొడుచు..... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అంటించాను అంటించాము
మధ్యమ పురుష: నీవు / మీరు అంటించావు అంటించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అంటించాడు అంటించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అంటించింది అంటించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వాడు కొంప నంటించినాడు.
  • వాడు భార్యకు రోగములు అంటించినాడు.
  • ఆ యెనకనిచ్చి గద్దెదిగీసి చిగరెట్టు అంటించుకొని జీపి కారెక్కీసి జెపజెప లాడుతూ బోనాదండి
  • నాలుగు అంటిస్తే వాడే చెపుతాఁడు.
  • సూటిపోటిగా వాడే నన్నేదో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నేను కూడా దానికి తగ్గట్టు వాటికి అంటించేస్తుంటాను.
  • పుస్తకములకుఁ గాగితములు అంటించినాఁడు
  • మొదల సంఘటియించిన పొంది, పిదపఁ గార్యమఘటించె నేనియు ఘనత దప్
  • "సాయంత్రం అయింది. దీపం అంటించు. పొయ్యి అంటించు."
  • "ఇక్కడ ఒకమాట అనీ అనక ముందే వాడు పక్కింటికి వెళ్లి అంటించి ఉంటాడు. అందుకే వాడంటే భయం నాకు."

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=అంటించు&oldid=950287" నుండి వెలికితీశారు