బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కర్ర, కోల, కొయ్య, కట్టె, బడితె, దండము.

  • a walkingstick ఊతకోల.
  • a thick stick దుడ్డుకర్ర.
  • a stick of turmeric పసుపుకొమ్ము.
  • thesticks of a fan విసనకర్రలో వేసికట్టి వుండే బద్దలు, పుడకలు.
  • a bit of stick or a little stick or wand పుడక, పుల్ల.
  • sticks for fuel కట్టెపుడకలు,చిదుగులు.
  • a stick of sealing wax లక్కకడ్డి, లక్కపుల్ల.
  • a churning stickకవ్వము.
  • this is a mere stick of a horse యిది శుద్ధముగా పనికిరాని గుర్రము.

క్రియ, విశేషణం, to fasten on so as that it may adhere అంటించుట,అతికించుట.

  • he stuck the fruit upon his knife ఆ పండును కత్తి మొననదోపినాడు.
  • she stuck a wafer on her forehead తన ముఖములో వొక బొట్టునుఅతికించుకోన్నది.
  • or to stab పొడుచుట.
  • to stick in దోపుట, గుచ్చుట.
  • she stuck flowers in her hair అది కొప్పులో పుష్పములను దోపినది.

క్రియ, విశేషణం, to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట.

  • the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు.
  • the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది.
  • the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు.
  • he will never stick to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు.
  • his shoe stuck in the mud వాడు జోడి బురదలో తగులుకొన్నది.
  • this disease will stick by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము.
  • he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు.
  • this sticks in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది.
  • they who stuck to you.
  • మిమ్మున వదలకుండా వుండే వాండ్లు.
  • he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు.
  • to rest upon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stick&oldid=945284" నుండి వెలికితీశారు