కోల
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>కోల (నామవాచకం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కోల నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దండము./ కర్ర
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- బాణము
- మగగుఱి
- వంటకట్టె
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దండము; "ఎ, గీ. గొయ్యి కోలఁద్రవ్విన మాత్ర బాతాళయాన, మేల సిద్ధింపనేర్చు." భార. అశ్వ ౩, ఆ.
- బాణము; "సీ. కొలఁదివెట్టగరాని కోలలు హరి మీదనేసె దిగ్భాగంబులెల్ల గప్ప." హరి. ఉ. ౪, ఆ.
- వంటకట్టె; "సీ. బెడిదంపుగోలలు బెడగొంద బహువర్ణచిత్రితాజినముపై చీరకాగ." భార. విరా. ౧, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>కోల (విశేషణం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దీర్ఘము (సాగిన);(ఉదా:కోలముఖము)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు