కర్ర
కర్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కర్ర నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎండిన చెట్టు కొమ్మ / కట్టె
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఊతకర్ర
- కర్రనూనె
- కర్ర బిళ్ళ
- కర్రబొమ్మ
- కర్రపెండలము
- కర్రపెత్తనము
- కర్రసాము
- చింతకర్ర
- చేతికర్ర
- దుడ్డుకర్ర
- విసనకర్ర
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది