అంటుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అతుక్కొను.
- అంటురోగాలు మొదలైనవి తగులు.
- నిప్పు దరిగొను
- మండు
- లోపలకు అణగిపోవు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కర్చుకొను/ అతుక్కొనివుండు/అతుకుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కాలికి బురద అంటుకొన్నది."
వానికడుపు వెన్నుతో అంటుకొనిపోయినది