style
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి.
- style of dress వుడుపు యొక్క మాదిరి, రీతి.
- mode, way రీతి,విధము.
- he lived in noble style మహరాజులాగు వుండినాడు.
- people of style జంభగాండ్లు.
- a flowery style కదళీపాకము.
- a crabbed style నారికేళపాకము.
- an easy style ద్రాక్షపాకము.
- the middle of flower పుష్పము యొక్క నడిమి దిమ్మె.
- a style to write with గంటము, లేఖిని.
- appellation, title పై విలాసము వ్రాశేవైఖరి.
- I know his name, but I do not know his style వాడి పేరు నాకు తెలుసుగాని వాడికి పై విలాసము వ్రాశైరీతి నాకు తెలియదు.
- O.S. అనగా old style
- N. S. అనగా new style ఇది తిథులు కట్టడమును గురించిన మాట.
- Old style is still used in Russia and accordingly they sometimes write dates in this manner 17/29 August .or 17-29 August.
- 21 Aug.28 Aug./2 sept.4 sept.1808; here the latest date is English new style.
క్రియ, విశేషణం, పేరు పెట్టుట.
- they styled him minister, but he is not such in reality వాడికి మంత్రియని పేరు పెట్టినది మాత్రమేగాని వాడు నిజముగా మంత్రి కాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).