గంటము
గంటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గంటము అంటే తాళపత్రము లపై వ్రాయడానికి ఉపయోగించే ముల్లు లాగా పదునైన కలము దీనికి ఇంకు తో పని ఉండదు.శిలాక్షరాలలా చెక్కినట్లు వ్రాస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కత్తులును, గంటములును కధన దొక్కిరట నచట......అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట.... (విజయనగరాన్ని గురించిన ఒక సినీ గీతిక.