ధోరణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ధోరణి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1) పోకడ 2) వైఖరి
- సంబంధిత పదాలు
- శైలి/ పద్ధతి/ ఉదా: వాడి ధోరణి అనుమానస్పధంగా వున్నది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతని ధోరణిలో మార్పు రావాలి/వాడి ధోరణి అనుమానస్పధంగా వున్నది.
అతని తీరు సక్రమంగా లేదు