పాకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వంట

నానార్థాలు

పాకం/వంట / నలభీమ పాకము/పాకశాస్త్రము

సంబంధిత పదాలు

బెల్లం పాకము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వేమన పద్యంలో పద ప్రయోగము: ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల, బాండ శుద్ధి లేని పాక మేల. (పాకము+ ఏల) గుణసంధి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాకము&oldid=956895" నుండి వెలికితీశారు