పాక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పాకలు .
అర్థ వివరణ
<small>మార్చు</small>- తడకలతో నిర్మించే నిరాడంబరమైన నిర్మాణం.ఎక్కువగా పెంపుడు జంతువులకోసం నిర్మిస్తారు.అనేక సదర్బాలలో ఆర్ధిక పరిస్తితి కారణంగా మనుషులు వీటిలో నివసిస్తుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కొష్టం.
- సంబంధిత పదాలు
- గొడ్లపాక.
- కోళ్ళపాక.
- వ్యతిరేక పదాలు