peace
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, సమాధానము, శాంతము, నెమ్మది.
- we live in peace here యిక్కడక్షేమముగా వున్నాము, సౌఖ్యము గా వున్నాము.
- at that time they were at peace withus అప్పట్లో వాండ్లకు మాకు కలహము లేక వుండినది.
- he made peace with us మాతో రాజీపడ్డాడు.
- he made a ruinous peace with them రాజీనామా వల్ల చెడిపోయినాడు.
- abreach of the peace కలహము, పోరు, కొట్లాట.
- he committed a breach of the peaceకలహము చేసినాడు, దుర్మార్గము చేసినాడు.
- they were friends with us both in peaceand in war యుద్ధమునున్ను యుద్ధము లేనప్పుడున్ను మాకు విహితులుగా వుండిరి.
- atpresent we are at peace with them యిప్పట్లో మాకు వాండ్లకు కలహము లేదు.
- timesof peace యుద్ధము లేక సమాధానముగా వుండే కాలము.
- they sued for peace శరణు జొచ్చినారు.
- a treaty of peace కవులు రాజీనామా.
- a disturber of the peace కలహగాడు తంటాఖోరు.
- at last they made peace తుదకు సంధి పడ్డారు, సలహాపడ్డారు, రాజి అయినారు.
- the peace lasted ten years పదియేండ్లు కలహము లేకుండా వుండెను.
- go in peace భయములేదు ఇకనువెళ్లు, నెమ్మదిగాపో a man of peace శాంతుడు.
- he held his peace వూరకవుండెను నోరెత్తక వుండెను.
- a justice of the peace పోలీసు బంట్రోతు.
- they bound himover to keep the peace కలహము చేయకుండా వుండేటటటు వాడివద్ద జామీనుపుచ్చుకొన్నారు.
- they swore the peace against him వీణ్నే భద్రము చేయకుంటే మాప్రాణానికి వచ్చునని సత్యము చేసిరి.
- a peace officer పోలీసు బంట్రోతు.
- Peace ! Be stillసద్దు.
- peace be with you మీకు క్షేమము కలుగుగాక, కుశలము కలుగుగాక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).