రాజి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజిక/ ఇరువురి మధ్య ఏదైనా కలహము తలెత్తిన వారిద్దరిని సమాదాన పరచి సంధి కుదుర్చుటను రాజీ అని అందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ ఇరువురి మధ్యనున్న కలహము రాజీతో పరిసమాప్తమైనది.