little
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, కొంచెముగా, కొద్దిగా.
- a little after యింకా రవంతసేపటికి, రవంతతాళి.
- a little before కొంచెము ముందర, రవంతమునుపు.
- They said little to me నాతో నిండా చెప్పలేదు.
- give me a little నాకు రవంత యియ్యి.
- It is a little colder to-day నేడు కొంచెము చలి అధికముగా వున్నది.
- only a little water రవంతనీళ్లు.
- she ate it by little and little కొంచెము కొంచెముగా తిన్నది.
విశేషణం, కొంచెమైన, స్వల్పమైన, పొట్టి, కొట్టిపాటి.
- a little man or woman పొట్టి మనిషి, కురమనిషి.
- his little ones చిన్నవాండ్లు, పిల్లలు.
- a little boy పిల్లకాయ.
- a little girl చిన్నది, పిల్ల, పడుచు, యీ మాటకుముందు.
- a అనే ఉపపదము వుంటే కద్ధనిన్ని అదిలేనప్పుడు లేదన్నిని అర్థము.
- This will do him a little good యిందువల్ల వానికి ఫలము లేదు.
- A little ease రవంత సుఖము.
- Little ease ఆయసము, దుఃఖము.
- There is a little danger off alling పడుతామనే భయము కొంచెము కద్దు.
- There is little danger of falling పడుతామనేభయము లేదు.
- this is of a little use యిందువల్ల కొంచెము ఫలముకద్దు.
- This is of little useయిది పనికి రాదు.
- There is difference కొంచెము భేదము కద్దు.
- There is little difference భేదము లేదు.
- I fear little for him అతడికి నేనెంత మాత్రము భయపడను.
- This is too littleయిది చాలదు.
- There is no little difference భేద మింతంత కాదు.
- the little finger or toe చిటికినవేలు.
- he is a little minded wretch లుచ్ఛా.
- within one little year దాని బిసాతు వొకసంవత్సరమన్నా కాకమునుపే.
- he brought his little wife with him అతని చిన్నారి పెండ్లాన్ని కూడా తీసుకొని వచ్చినాడు.
- you little fool వెర్రివెధవా.
- he ate ever so littlefruit and still he got fever మహా కొంచెము తిని వుండిన్ని జ్వరము వచ్చినది.
- the little house పాయిఖానా, మరుగుపెరడు.
- (See Southeys Wesley, end of chap.23) It was a little hell అది రెండో నరకము.
- It was a little heaven అది రెండో స్వర్గము, అది స్వర్గమునకు ప్రత్యామ్నాయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).