board
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, నామవాచకం, or eat భోజనము చేసుట.
- he boarded ten days at my house నా యింట్లో పది దినాలు భోజనము చేసినాడు.
- క్రియ, విశేషణం, పలకలుపరుచుట, బల్లకూర్పు చేసుట.
- he boarded the room ఆ యింటితలవరసకు బల్లకూర్పు వేసినాడు.
- or give food అన్నము పెట్టుట.
- I boarded him at my house వాడికి నా యింట్లో వణ్ణంపెట్టినాను.
- they boarded the ship తమవాడలోనుంచి శత్రువు వాడకు దుమికినారు.
- నామవాచకం, s, పలక.
- table మేజ, బల్ల.
- the festive board విందు.
- the royal board రాజు యింటి భోజనము.
- subsistence కూటి శెలవు.
- I pay for his board వాడికూటి శెలవు కు యిస్తాను.
- entertainment విందు, పంజ్ఞ్తి భోజనము, గ్రాసము, భోజనము.
- In this school they furnish the boys with board and lodging యీపళ్ళి కూటములో పిల్ల కాయలకు గ్రాస నివాసము లను యిస్తారు.
- boards of a book పుస్తకానికి రెండుపక్కల వేసే పలకలు.
- a book in boards తోలు లేకుండా ఉత్త కాకితముతో స్వల్పము గా బైండు చేసిన పుస్తకము.
- the boards నాటకశాల లో ఆడేటందుకు పలకలతో పేర్చిన స్థలము.
- She went on the boards దాన్ని ఆట కు విడిచినారు.
- Council ఆలోచన సభ.
- the board of Revenue ములికీసంగతిని విచారించే ఆలోచనసభ.
- the military board దండు క మామిసునే విచారించే ఆలోచనసభ.
- on board a ship వాడలో.
- he went on board వాడ యెక్కినాడు.
- he fell over board వాడమీదనుంచి నీళ్ళలోపడ్డాడు.
- sea-board అనగా, Land-ward భూమివేపు, above board (without artifice) నిష్కపటముగా, బహిరంగము గా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).