సాధనము
సాధనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సాధనము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సాధన.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సాధనము అంటే ప్రత్యేకమైన పని ని మాత్రమే చేయడానికి ఉపకరించే పనిముట్టు./అంకణము
5. వధము;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: సాధనమున పనులు సమకూరు ధరలోన....
- కొలత కుపయోగించు సాధనముపై గీయబడిన గీతలు కచ్చితమైన పరిమాణములను చూపునో లేదో పరీక్షించు విధానము
- చక్రగదాశంఖ శార్ఙ్గాదిసాధను
అనువాదాలు
<small>మార్చు</small>
|