వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సాధించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రాప్తించు/కుంకుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము సాధించాను సాధించాము
మధ్యమ పురుష: నీవు / మీరు సాధించావు సాధించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు సాధించాడు సాధించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు సాధించింది సాధించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నీవు ఏమి సాధించావు ?
  • ఇంతకు మునుపు నెలకొల్పి ఉన్న రికార్డుకు మించిన ఫలితం సాధించు
  • ఒకపనిని సాధించుట కనేకమార్గము లున్నను ఒకపద్ధతిని నిర్ణయించి వచించునపు డీన్యాయ ముపయుక్తము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సాధించు&oldid=962253" నుండి వెలికితీశారు