కుంకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుంకుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కుంకుళ్ళు
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుంకుడు ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుడు కర్ర
- కుంకుడు నూనె
- కుంకుడు ఆకు
- కుంకుడు కాయ
- కుంకుడు వృక్షం
- కుంకుడు ఫలం
- కుంకుడు పుష్పము
- కుంకుడు గింజలు
- కుంకుడు పులుసు
- కుంకుడు పెచ్చు
- కుంకుడు పిక్క
- కుంకుడు నురుగు
- కుంకుడు కాయంత మాత్రలు
- కుంకుడు నురగ
- కుంకుడు రసం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది.
- కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు.
- కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
- కుంకుడు కర్ర పసుపు రంగులో చేవ కలిగి కలపగా ఉపయోగపడుతుంది.
- పట్టు మరియు సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
- తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |