బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, యంత్రము, సాధనము, వుపాయము.

  • a loom is an engine for weaving మగ్గము బట్టలు నేసే యంత్రము.
  • a fire engine నిప్పును చల్లార్చే జల యంత్రము.
  • a printing engine అచ్చువేసే యంత్రము.
  • a sort of pump or engine for drawing water యేతాము, కపిల.
  • a steam engine పొగ యంత్రము, అనగా పొగచేత ఆడేటిది.
  • warlike engines యుద్ధ సాధనములు, అనగా ఫిరంగి, తుపాకులు మొదలైనవి.
  • they employed every engine to destroy me నన్ను చెరపడమునకు యెన్ని యుక్తులో అన్నిన్ని చేసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engine&oldid=930236" నుండి వెలికితీశారు