సముద్రతీరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సముద్రతీరము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సముద్రము యొక్క తీరము/ షష్ఠీ తత్పురుష సమాసం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కొండలమయముగా వుండే సముద్రతీరము.
- ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.
- అందమైన సముద్రతీరము