ఒడ్డు

(వొడ్డు నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణ మండపం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ/ నామవాచకం./యు. దే. స.క్రి.

వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పందెమిడు(క్రియ)
  • నది,వాగు,ఏరు,లేదా సముద్రం నీటి ప్రవహానికి ఇరువైపుల వున్న/అంచున వున్న నేల/భూభాగం.నామవాచకం
  • పణంగా పెట్టు (పందెమిడు)
  • వాడు ఒడ్డు పొడుగు బాగానే వున్నాడు..... కానీ......
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒడ్డు నుండి ఎన్నయినా చెప్తారు
  • నాప్రాణాలొడ్డి నిన్ని కాపాడతాను అని అంటుంటారు....( ప్రాణాలు + ఒడ్డి)
పెద్దచేప నదిలో ఈదరినుండి ఆదరివఱకు నెగిరిపడుచు దిరుగుచుండును. కాని అది ఆఒడ్డులకంటె వేఱయి యుండి ఒడ్డులను తాకదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒడ్డు&oldid=966588" నుండి వెలికితీశారు