వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • గట్లు

అర్థ వివరణ

<small>మార్చు</small>

నీరు ప్రవహించడానికి ఇరువైపుల కట్ట వంటిది వుంటుంది. అది చిన్న కాలువ కాని, పెద్ద కాలువ గాని గట్టు తప్పని సరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. కాలువ గట్టు
  2. పొలం గట్టు
  3. ఏటి గట్టు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది......" సినిమా పాటలోని కొంత బాగం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గట్టు&oldid=953563" నుండి వెలికితీశారు