ఏరు(ఏఱు)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
  • దేశ్యము
వ్యుత్పత్తి

ఏఱు నుండి రూపాంతరం

బహువచనం లేక ఏక వచనం
  • ఏరులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరచిన నాఁగలి.(ఏరువాక)
  • ఏరు(ఏఱు) అంటే సహజంగా ప్రవహించే చిన్న నీటి ప్రవాహము.
  • ఏరు(ఏఱు) అంటే ఒక్కొక్కటిగా తీయుట.
నానార్థాలు
  • ఏరు=తలనొప్పి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

water

"https://te.wiktionary.org/w/index.php?title=ఏరు&oldid=952261" నుండి వెలికితీశారు