coast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, వాడ మీద యెక్కి రేవు ఒడ్డుననే పోవుట.
- As we coasted along మేము తీరము నంటి వాడలో పోతూ వుండగా.
- coasting vessels లోని సముద్రమునకు పోలేని చిన్నవాడలు.
n., s., సముద్రతీరము, రేవు, కోస్తా, they spread this report through all their coasts యీ సమాచారమును వాండ్ల దేశములో నంతా ప్రచురము చేసినారు.
- go to his house and speak to him; but you must wait till the coast is clear నీవు పోయి అతనితో మాట్లాడవలసినది అయితే అక్కడ వుండేవాండ్లు అవతలికి పొయ్యే దాకా కనిపెట్టి వుండవలసినది.
- Finding the coast clear I went and spoke to him యెవరు లేనిది చూచి, లేక, సందడి లేని సమయము చూచి ఆయన దగ్గెరకు వెల్ళి మాట్లాడినాను.
- the coast of Coromandel నాగూరు నాగపట్ణము మొదలుకొని మచిలి బందరు పర్యంతరము వుండే భూమికి యింగ్లిషువారు యీ పేరు పెట్టినారు.
- the coast languages అరవము, తెలుగు, కన్నడ భాషలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).