వ్యసనము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వ్యసనము మనసు కీ,శరీరానికీ,జీవితానికి హానికలిగించే అలవాటు.
  2. దుఃఖము అని కూడ అర్థమున్నది.
  3. కామక్రోధములవలనఁ బుట్టిన దోషము; [ఇవి యేడు. - పానము, స్త్రీ, మృగయ, దూతము, (ఇవి కామమువలనఁ బుట్టినవి.) వాక్పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము. (ఇవి కోపమువలనఁబుట్టినవి.)]
ఆపద, ఆసక్తి,అపాయము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. దురభ్యాసము
  2. దురలవాటు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వ్యసనము&oldid=960497" నుండి వెలికితీశారు