వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము/సం.వి
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

దుర్వ్యయము - ధనమును పాడుచేయుట. / [విశే. ఇది సప్తవ్యసనములలో ఒకటి. సప్తవ్యసనములివి -1. త్రాగుడు 2. వేఁట 3. జూదము 4. వ్యభిచారము 5. అర్థదూషణము 6. పరుసములాడుట 7. తీక్ష్ణదండము.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>