వృద్ధాప్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వృద్ధాప్యము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ముసలితనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వృధాప్యములో మనిషి తోడు తప్పనిసరిగా అవసరము.
- "వృద్ధాప్యము పులివలెనే యుండుకొని గదుముచున్నది." [సతీదాన(యక్ష) 252పు.]